Celebrating Telugu Heritage in Dayton-Springfield Area

ఇది మన మాతా .. డేటన్ ఒహాయో చుట్టుపక్కల ఉన్న తెలుగు ప్రజలని ఒక చోటకి తీసుకురావడం కోసం, మన సంస్కృతీ సంప్రదాయాలని పదిలపరుచుకుంటూ, తరవాతి తరాలకి భద్రం గా అందించాలనే శుభసంకల్పం తో స్థాపించబడిన సంస్థ. 30 పైగా సంవత్సరాలుగా అభివృద్ద్ధి చెందుతూ, ఈ ప్రాంతపు తెలుగు వారినందరినీ ఒక చోటకి చేర్చి, పుట్టిన భూమికి దూరంగా ఉన్నా కూడా మన పండగలని, అలవాట్లని, వంటలని సంబరం గా పంచుకోవడానికి ఒక వేదికని కల్పిస్తుంది.

MATA is a non-profit organization established to help preserve and propagate Telugu culture in the Dayton-Springfield, OH metropolitan area. MATA organizes various programs to bring together the people of Telugu origin to promote cultural, economical and social causes.

Please click here if you are new to the area and would like to register with the organization, or if you are a current member and would like to change your address and/or family details.